AC & ABC Trainings

“MANAGE of Hyderabad, Ministry of Agriculture, Govt. of India and NABARD along with BCT-Krishi Vigyan Kendra conduct trainings under Agri-Clinics and Agri-Business Centers Scheme ”

MoAgGoI Logo
Manage Logo
Nabard Logo

ACABC Logo

బి.సి.టి. – కృషి విజ్ఞాన్ కేంద్రము

ఇకొ రీజువినేషన్ సెంటర్, హరిపురం – 531061, రాంబిల్లి మండలం, విశాఖ జిల్లా

అగ్రి క్లీనిక్స్ మరియు అగ్రి బిజినెస్ సెంటర్స్ పధకము, బి.సి.టి. – కృషి విజ్ఞాన్ కేంద్రము మరియు మేనేజ్, హైదరాబాద్ వారి సహకారముతో శిక్షణ కార్యక్రమము జరపబడుతుంది.

శిక్షణా కాలం : 60 రోజులు

విద్యార్హత: డిప్లొమా/బి.ఎస్.సి.(అగ్రికల్చర్/హార్టీకల్చర్/ అగ్రికల్చర్ ఇంజినీరింగ్/గృహ విజ్ఞానం/సెరికల్చర్\
సీడ్ టెక్నాలజి).

ఉచిత భోజనం మరియు వసతి. శిక్షణ తర్వాత వివిధ వ్యవసాయ రంగాలలో స్వయం ఉపాధి. ప్రవేశం కోరు విద్యార్ధులు రూ.500/- రుసుము చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు.

ఇతర వివరముల కొరకు 9493689830 నెం. ఫోన్ చేయగలరు

KVK-ACABC